ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ నుంచి బడా గణేశ్ మార్గంలో కొన్ని రోజులుగా మ్యాన్‌హోల్ పొంగుతుండటంతో డ్రైనేజీ నీరు రహదారిపై ప్రవహిస్తున్నది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు.