జవహర్నగర్కు పండుగ
జవహర్నగర్ కార్పొరేషన్లోని లబ్ధిదారులకు జీవో 58 కింద ఇండ్ల పట్టాలను మంత్రి కేటీఆర్ శనివారం అందజేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
- నేడు పేదలకు జీవో 58 పట్టాల పంపిణీ
- ఇచ్చిన మాటకు కట్టుబడిన మంత్రి కేటీఆర్
- జవహర్నగర్ డంపింగ్ యార్డులో మరో మైలురాయి
- నేడు లిక్విడ్ వేస్ట్ శుద్ధి ప్లాంట్ ప్రారంభించనున్న మంత్రి
- రూ. 250 కోట్లతో 2ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మాణం
హైదరాబాద్/ సిటీబ్యూరో,ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ);జవహర్నగర్ కార్పొరేషన్లోని లబ్ధిదారులకు జీవో 58 కింద ఇండ్ల పట్టాలను మంత్రి కేటీఆర్ శనివారం అందజేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా జవహర్నగర్లో 3,613 మంది లబ్ధిదారులకు పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా 2020 వరకు అవకాశం ఇవ్వడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

