PSTU | తెలుగు విశ్వవిద్యాలయం కోర్సులకు నేరుగా ప్రవేశాలు
PSTU | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న పలు కోర్సులకు అభ్యర్థుల నుంచి నేరుగా ప్రవేశాలకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరక్టర్ డాక్టర్ కోట్ల హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 2 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న పలు కోర్సులకు అభ్యర్థుల నుంచి నేరుగా ప్రవేశాలకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరక్టర్ డాక్టర్ కోట్ల హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఎఫ్ఏ(పెయింటింగ్,స్కల్పచర్), ఎంఏ ఐప్లెడ్ లింగ్విస్టిక్, ఎంఏ మ్యూజిక్, ఎంపిఏ థియేటర్ ఆర్ట్స్, ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్, ఎంఏ తెలుగు(రాజమండ్రి ప్రాంగణం), ఎంపీఏ డ్యాన్స్(కూచిపూడి ప్రాంగణం), ఎంఏ హిస్టరీ(శ్రీశైల ప్రాంగణం)తో పాటు పి.జి డిప్లోమా, డిప్లోమా, సర్టిఫికేట్ కోర్సులకు సీట్లు మిగిలి ఉన్నందున ఆసక్తి కలిగి కొత్తగా చేరాలనుకునే అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
అడ్మిషన్ కోసం డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5గంటల లోగా ఆరు వందల రూపాయల డిడి( రిజిస్టార్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పేరిట)తో పాటు దరఖాస్తును సంబంధిత శాఖలో సమర్పించాలని ఆయన సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

