నిను మళ్లీ గీసిందెవరమ్మా..
దుల్కర్ సల్మాన్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘శ్రీశ్రీ’. రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘శ్రీశ్రీ’. రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ‘బొమ్మ బొమ్మ’ అనే పాటను విడుదల చేశారు.
జీవీ ప్రకాష్‌కుమార్ స్వరపరచిన ఈ పాటను అనంతశ్రీరామ్ రచించారు. ‘బొమ్మ బొమ్మ..నిను మళ్లీ గీసిందెవరమ్మా..బంగారంలో మరి ముంచి తీసిందెపుడమ్మా..అడుగూ అడుగూ నువు నడిచెళ్లేటి దారంతా..’ అంటూ మెలోడీ ప్రధానంగా ఈ పాట సాగింది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, ఆహ్లాదభరితమైన ప్రేమకథగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, రచన-దర్శకత్వం: రవి నెలకుదిటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

