What is Raaka 37 | అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి క్రేజీ అప్డేట్.. ట్రెండింగ్‌లో ’37’!
Raaka 37 | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'రాకా' (Raaka) సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Raaka 37 | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka) సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా 37 అనే నెంబర్ని పోస్ట్ చేసింది. అయితే ఈ సంఖ్య వెనుక ఓ కొత్త అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. దీంతో
నెట్టింట #WhatisRaaka37 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అసలు ఈ ట్రెండింగ్‌లో కనిపిస్తున్న ’37’ అనే సంఖ్య దేనికి సంబంధించినది? చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి సరికొత్త ప్రకటన రాబోతుంది? అంటూ అల్లు అభిమానులు తీవ్ర ఉత్కంఠతో చర్చించుకుంటున్నారు.
స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్లో అత్యంత భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో మేకర్స్ ప్లాన్ చేసిన ఈ సరికొత్త సర్ప్రైజ్ అప్డేట్ ఏమై ఉంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక క్లారిటీ రానుంది.
— Sun Pictures (@sunpictures) September 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- alluarjun
- AlluArjunFans
- atlee
- Raaka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

