Actor Ramesh | బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న ‘గబ్బర్‌సింగ్’ నటుడు.. పవన్ సినిమా చూపిస్తూ ధైర్యం నింపుతున్న కుటుంబ సభ్యులు!
Gabbar Singh Actor Ramesh | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'గబ్బర్‌సింగ్' చిత్ర నటుడు రమేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
Gabbar Singh Actor Ramesh | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘గబ్బర్‌సింగ్’ చిత్ర నటుడు రమేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కొద్దికాలం క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న ఆయన, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో క్రమంగా కోలుకుంటున్నారు. ఈ కష్టకాలంలో ఆయనలో మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కుటుంబ సభ్యులు ఎంతో శ్రమిస్తున్నారు. ఆయనకు ఇష్టమైన పవన్ సినిమాలను చూపిస్తూ ఆయనను ఉత్సాహపరుస్తూ, నిత్యం తోడుగా ఉంటున్నారు.
మరోవైపు, రమేశ్ అనారోగ్య వార్త తెలిసిన వెంటనే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, సహ నటులు ఆయన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. తెలుగు చిత్రసీమలో నటుడిగా ఎంతోమందిని అలరించిన ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ‘గబ్బర్‌సింగ్’ ఫేమ్ రమేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు #gabbarsing #viral #tollywood pic.twitter.com/tsLZVIq6FE
— Sai vineeth(Journalist🇮🇳) (@SmRtysai) September 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

