Mr Perfect | ప్రభాస్ హీరోగా 2011లో విడుదలై ఘన విజయం సాధించిన క్లాసిక్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr. Perfect) కాపీరైట్ వివాదానికి సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
Suriya | సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న సూర్య, జ్యోతిక దంపతులు వివాహం జరిగి రెండు దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ అన్యోన్యంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
RaghavaLawrence | ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన తరుణంలో, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.