Congress Party | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బోరబండ డివిజన్లోని అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి మసీద్ తౌహీద్ తరపున బోరబండ కాంటెస్టెడ్ కార్పొరేటర్ షరీఫ్ హాజరు కాగా, ఆయనను బాబా ఫసీయుద్దీన్ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగగా, బాబా ఫసీయుద్దీన్ వల్ల తనకు ప్రాణహాని ఉందని షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గ విబేధాలు
బోరబండ డివిజన్లోని అక్బరీ మసీదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ మసీదుల కమిటీ సభ్యులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్
ఈ సమావేశానికి మస్జీద్ తౌహీద్ తరపున హాజరైన బోరబండ కాంటెస్టెడ్… pic.twitter.com/654E4sgafq
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2025