సంక్షేమ సంఘాల ఐక్యమత్యంతోనే కాలనీల అభివృద్ధి
సంక్షేమ సంఘాల ఐక్యమత్యంతోనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం జీడిమెట్ల డివిజన్, ఎంఎన్‌రెడ్డి నగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి స న్మానించారు.
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 15 : సంక్షేమ సంఘాల ఐక్యమత్యంతోనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం జీడిమెట్ల డివిజన్, ఎంఎన్‌రెడ్డి నగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి స న్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఐక్యమత్యంతో ఉంటూ కాలనీల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, అప్పుడే కాలనీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంపత్‌గౌడ్, రవీందర్, భిక్షప తి, విజయ్, బాపిరెడ్డి, రామ్మోహన్, శివకృష్ణ, శ్రీనివాస్, చంద్రశేఖర్, సత్యరామ్, రమేశ్, వీరాచారి, మునీశ్వర్, రమేశ్, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ, భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే దాసాంజనే య, మల్లికార్జునస్వామి ప్రథమ వార్షికోత్సవానికి హాజరుకావాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వివేకానంద్‌ను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
విలేజ్ కురుమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి ఈ నెల 18,19 తేదీలలో జరిగే 52వ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
డివిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శివానంద్, ఉపాధ్యక్షులు శ్రీరాములు, మహేశ్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వెంకటేశ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, చాంద్‌పాషా, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

