మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆలిండియా క్రాఫ్ట్స్ మేళాలో భాగంగా శనివారం పలువురు కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. తంజావురు వారి సౌజన్యంతో రాజస్థానీ జానపద నృత్యం, కల్బేలియా, తమిళనాడుకు చెందిన జానపద నృత్యం కర్గం, కావడి, తప్పటం వంటి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
-మాదాపూర్, డిసెంబర్ 30