ఇన్స్పెక్టర్ల బదిలీలలు
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 55 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేయడంతో పాటు మరో 18మందిని వారి మాతృ జోన్ అయిన మల్టీజోన్-2కు పంపిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేష్ ఉత్తర్వులు జారీచేశారు.
- సైబరాబాద్‌లో 55 మందికి స్థానచలనం
- 18 మందిని మాతృ జోన్‌కు అటాచ్
- మళ్లీ పైరవీకారులకే పసందైన పోస్టింగ్‌లు
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 55 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేయడంతో పాటు మరో 18మందిని వారి మాతృ జోన్ అయిన మల్టీజోన్-2కు పంపిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేష్ ఉత్తర్వులు జారీచేశారు. మూడు నెలల కిందట జరిగిన 65 మంది సీఐల బదిలీల్లో పెద్ద ఎత్తున పైరవీలు జరగడం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి ఫోకల్ స్టేషన్లను అప్పగించారంటూ సొంత శాఖలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆరోపణలు ఎదురవడంతో మే 2న జారీచేసిన బదిలీల ఆదేశాలను మరుసటి రోజే నిలిపివేసిన విషయం తెలిసిందే.
దీంతో సైబరాబాద్ కమిషనరేట్ చరిత్రలోనే తొలిసారిగా సీఐల బదిలీలు రద్దవడం జరిగింది. మూడు నెలల పాటు నిలిచిపోయాయిన బదిలీలలో మార్పులు చేర్పులు చేసి తాజాగా 55 మంది సీఐలను బదిలీచేస్తూ, కొత్త పోస్టింగ్‌లు కల్పించారు. మరికొందరు దీర్ఘకాలంగా కమిషనరేట్ పరిధిలో తిష్టవేసిన సీఐలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వారి మాతృజోన్కు తిప్పి పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
తాజాగా జరిగిన బదిలీలలో సైతం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కొన్ని ఠాణాలలో పోస్టింగ్‌ల కోసం కానిస్టేబుల్ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు కొంత మంది పెద్ద ఎత్తున పైరవీలు చేయడం, ఆమాత్యుల చుట్టూ ప్రదిక్షణలు చేయడంతో పాటు భారీగా ముడుపులు కూడా చెల్లించుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

