హైదరాబాద్: హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad) పరిధిలో మరోసారి మాదకద్రవ్యాలు (Drugs) పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న ‘కబాలి’ (Kabali) చిత్ర నిర్మాత కేపీ చౌదరిని (KP Chowdary) సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనవద్ద లభించిన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.