Home
Hyderabad
Cyberabad Cyber Crime Police Arrest Accused For Posting Obscene Content Against Renu Desai
రేణుదేశాయ్‌పై అసభ్యకర పోస్టులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ):సినీ నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో అస్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు ప్రాంతానికి చెందిన రుంజాల చెన్నయ్య తరచూ యూట్యూబ్‌లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తాడు. ఇటీవల ప్రముఖ నటి రేణు దేశాయ్‌పై ఒక రీల్‌ను వీక్షించిన చెన్నయ్య తన యూట్యూబ్ ఖాతా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో పోస్ట్ చేశాడు.
- నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ):సినీ నటి రేణు దేశాయ్‌పై సోషల్ మీడియాలో అస్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… గుంటూరు ప్రాంతానికి చెందిన రుంజాల చెన్నయ్య తరచూ యూట్యూబ్‌లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తాడు. ఇటీవల ప్రముఖ నటి రేణు దేశాయ్‌పై ఒక రీల్‌ను వీక్షించిన చెన్నయ్య తన యూట్యూబ్ ఖాతా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో పోస్ట్ చేశాడు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు గుంటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరులో నిందితుడిని అరెస్టు చేసి, నగరానికి తరలించారు.
ఇలా చేస్తే కేసులు తప్పవు
- సోషల్ మీడియా వినియోగదారులకు సైబరాబాద్ పోలీసులు పలు సూచనలు, హెచ్చరికలను జారీచేశారు.
- సోషల్ మీడియా వేదికల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.
- అసభ్యకర, దూషణాత్మక, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం నేరం.
- సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
- సైబర్ నేరాలపై బాధితులు సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు. లేక 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

