ఒక్క క్లిక్‌తో డబ్బులు మాయం
సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈసారి ఏకంగా ఏఎస్‌ఐనే బురిడీ కొట్టించారు. ఒకే ఒక్క క్లిక్ సదరు పోలీసు అధికారి ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయి. పంజాగుట్ట ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం....పంజాగుట్ట ఠాణాలో ఏఎస్ఐగా పనిచేస్తున్న నర్సయ్యకు ఈ-చలాన్ పేరుతో ఓ ఏపీకే ఫైల్ వాట్సాప్‌లో వచ్చింది.
- ఏఎస్ఐ డబ్బులు తస్కరించిన సైబర్ నేరగాళ్లు
ఖైరతాబాద్, జూన్ 11 : సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఈసారి ఏకంగా ఏఎస్‌ఐనే బురిడీ కొట్టించారు. ఒకే ఒక్క క్లిక్ సదరు పోలీసు అధికారి ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయి. పంజాగుట్ట ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం….పంజాగుట్ట ఠాణాలో ఏఎస్ఐగా పనిచేస్తున్న నర్సయ్యకు ఈ-చలాన్ పేరుతో ఓ ఏపీకే ఫైల్ వాట్సాప్‌లో వచ్చింది. అది మోసపూరితమైందని భావించకుండా క్లిక్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఆయన ఖాతా నుంచి రూ.49,139 మాయమయ్యాయి. ఆలస్యంగా గ్రహించిన నర్సయ్య తన ఖాతాలో డబ్బులు తగ్గినట్లు గుర్తించి.. తక్షణమే 1930కు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

