CP Ramesh Reddy | బండి భగీరథ్ లొంగిపోలేదు.. అరెస్ట్ చేశాం..!
CP Ramesh Reddy : పోక్సో(POCSO) కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ (Bandi Bhageerath) పోలీసులు ఎదుట లొంగిపోయాడనే వార్తలను సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి(CP Ramesh Reddy) ఖండించారు.
CP Ramesh Reddy : పోక్సో(POCSO) కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ (Bandi Bhageerath) పోలీసులు ఎదుట లొంగిపోయాడనే వార్తలను సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి(CP Ramesh Reddy) ఖండించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చెబుతున్నట్టు భగీరథ్ లొంగిపోలేదని, అతడిని తాము అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.
నార్సింగి పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నామని, అక్కడి నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించామని సీపీ వెల్లడించారు. దాంతో, ఎంపీ బండి సంజయ్ చెప్పిన లొంగుబాటు కథంతా ఉత్తదే అన్నమాట. అరెస్ట్ అనంతరం వైద్య పరీక్షల నిమ్మతం భగీరథ్‌ను మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాసేపట్లో అతడిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి అవకాశముంది. ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

