శానిటేషన్ విధానాలు భేష్
లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్‌పై అధ్యయనం చేసేందుకు నగరానికి వచ్చారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు, శానిటేషన్‌ను పరిశీలించారు.
సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్‌పై అధ్యయనం చేసేందుకు నగరానికి వచ్చారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు, శానిటేషన్‌ను పరిశీలించారు. ఇందులోభాగంగానే సోమవారం ఈ లక్నో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది.
శానిటేషన్, సీ అండ్ డీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలుపై మేయర్ నుంచి వారు వివరాలు అడిగి తెలుసుకున్నది. ఇక్కడి శానిటేషన్ విధానాలు బాగున్నాయని కితాబిచ్చింది. ఈ బృందంలో లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుష్మ, కార్పొరేటర్లు (ఎగ్జిక్యూటివ్ మెంబర్స్) సుశీల్‌కుమార్, సౌరవ్ సింగ్, శైలేంద్ర వర్మ, ముఖే సింగ్, సురేంద్ర, వాల్మీకి, కమల్ సక్సేనా, హరిశ్చంద్ర, కన్నా జియా, ఉమేశ్ సాన్వాల్, ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

