Heart attack | గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న జె.వి.నాగేశ్వర్రావు(50) అనే కానిస్టేబుల్ గుండె పోటుతో శనివారం హఠాన్మరణం చెందారు.
వెంగళరావునగర్ : ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న జె.వి.నాగేశ్వర్రావు(50) అనే కానిస్టేబుల్ గుండె పోటుతో శనివారం హఠాన్మరణం చెందారు. 1995 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వర్రావు పోలీసు స్టేషన్‌లోని క్రైం విభాగంలో పనిచేస్తున్నారు.
ఓల్డ్ అల్వాల్‌లోని సిటిజన్ కాలనీలో ఉంటున్న నాగేశ్వర్రావు గుండె పోటుతో కుప్పకూలి పోవడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతన్ని సుచిత్ర సమీపంలోని రెనోవా దవాఖానాకు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నాగేశ్వర్రావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
నాగేశ్వర్రావు మరణం పట్ల పంజాగుట్ట ఏసీపీ గణేష్, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, డీఐ రాంప్రసాద్, ఇతర సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కానిస్టేబుల్ నాగేశ్వర్రావు పోలీసు శాఖ కు విశేషమైన సేవలు అందించారని అధికారులు కొనియాడారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

