ప్రజల ఆశీస్సులతోనే ఘన విజయం
సనత్‌నగర్ శాసనసభ్యుడిగా మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.
- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
బేగంపేట్, డిసెంబర్ 4: సనత్‌నగర్ శాసనసభ్యుడిగా మూడోసారి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. సోమవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు బస్తీలు, కాలనీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున చేరుకొని ఎమ్మెల్యే తలసానిని శాలువాలు, పూల మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తాను ఘన విజయం సాధించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గం ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్ కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, హేమలతా, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

