సఫాయన్నకు సత్కారం
నగరంలోని అత్యంత సమస్యాత్మకమైన చెత్త కేంద్రాల్లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాలను సత్కరించింది. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మికులకు ప్రశంసా పత్రాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అందజేశారు.
- సమస్యాత్మక ప్రాంతాల్లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : నగరంలోని అత్యంత సమస్యాత్మకమైన చెత్త కేంద్రాల్లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాలను సత్కరించింది. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మికులకు ప్రశంసా పత్రాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల కృషి వల్లనే జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీకి ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు.
చెత్త తరలింపులో బాధ్యతాయుతంగా వ్యవహరించిన కార్మికులకు ప్రోత్సాహాకాలు ఇస్తామని, అవార్డులు సాధించిన కార్మికులు మిగితా వారికి స్పూర్తిని కలిగించాలని ఆమె అన్నారు. నగరంలో 3400 జీవీపీలను గుర్తించామని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. అలాగే చెత్తను ఆటోలకు ఇవ్వని కుటుంబాలను గుర్తించి వారి ఇంటికి వెళ్లి మెప్మాతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎస్ఎఫ్ఏలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి అవార్డును తీసుకున్నామన్నారు. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు ఉదయం ఆరు గంటలకే క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ యూసీడీ హెల్త్ అడిషనల్ కమిషనర్లు కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

