సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నేటి నుంచి మహానగరంలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, నిఘా మరింత పెరుగుతుందని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు. నియోజకవర్గాల్లో ప్రత్యేక నిఘా బృందాలు నిరంతరం తిరుగుతున్నాయన్నారు. జిల్లాలో భారీగా నగదు, బంగారం, ఇతర ఆభరణాలు పట్టుబడుతున్న నేపథ్యంలో.. మరింత నిఘాను పటిష్టం చేసి తనిఖీలు పెంచేందుకు వీలుగా 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.
రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు..
రంగారెడ్డి/మేడ్చల్ జిల్లాలు..