Student suspicious death | మియాపూర్లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో సీఏ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
Student suspicious death | హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో సీఏ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మియాపూర్లోని గోకుల్ ప్లాట్స్లో అద్దెకు ఉంటున్న సీఏ విద్యార్థి జనార్ధన్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే రూములో ఉరి వేసుకున్నట్టు కనిపించినా ఒంటి నిండా రక్తం ఉండడంతో ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని స్థానికుల అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

