KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ బాధ్యులు వారి సమస్యలు, డిమాండ్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
KTR | తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ ప్రెసిడెంట్ డా. మహేందర్ రావు, అధికార ప్రతినిధి డా. బోడ శ్రీనివాస్, హనుమకొండ జిల్లా బాధ్యులు వినయ్ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జేఏసీ బాధ్యులు కుమార్ హైదరాబాద్లోని నివాసంలో కేటీఆర్ను కలిశారు.
ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ బాధ్యులు కేటీఆర్ దృష్టికి వారి సమస్యలు, డిమాండ్లను తీసుకెళ్లారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాన్ని కేటీఆర్కు అందించారు. కేటీఆర్ వారి సమస్యలను విని, సానుకూలంగా స్పందించారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేస్తామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
Read Also :
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

