President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు.
విజయవాడ : మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Droupadi Murmu) కోరారు. విజయవాడలో గురువారం జాతీయ సరస్ మేళా ( Saras Mela ) ను ప్రారంభించి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ గతంలో మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు. కుటుంబ ఆలనపాలన మాత్రమే చూసుకునేవారు. చిన్న విషయాలకు ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండేది. నేడు మహిళలు ఆత్మనిర్భరతతో పాటు ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారని కొనియాడారు.
మహిళల ఆదాయార్జన దేశ ఆర్థిక సమృద్ధికి దోహదపడుతుందని. 2047 కంటే ముందే వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందని వెల్లడించారు. అంతకుముందు ఆమె స్టాళ్లను పరిశీలించి, స్టాల్లోచీర కొనుగోలు చేసి డిజిటల్ చెల్లింపు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ , రామ్మెహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

