Home
Cinema
Vijay Deverakonda And Rashmika Mandanna Visit Prasanthi Nilayam In Puttaparthi Ahead Of Ranabali Release
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Rashmika Mandanna | రణబాలి సినిమా విడుదల వేళ ప్రముఖ టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు.
Vijay Deverakonda | రణబాలి సినిమా విడుదల వేళ ప్రముఖ టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. పుట్టపర్తిలో జరుగుతున్న వార్షిక వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞం వేడుకల్లో భాగంగా ఈ జంట సాయి కుల్వంత్ హాల్ను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
దసరా నవరాత్రుల సందర్భంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో విజయ్, రష్మిక కలిసి పాల్గొనడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో విశేషంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విద్యాసంస్థలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో, ఈ ఆధ్యాత్మిక యాత్రకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

