టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నందుకు నెక్లస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కే. ప్రసన్నరామ్మూర్తి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, మహేశ్ యాదవ్, నాగరాజు తదితరులు.