హైదరాబాద్ : బంజారాహిల్స్(Banjara Hills) పరిధిలోని ఓ ట్రాఫిక్ బూత్ బాక్స్‌లో(Traffic booth box) వ్యక్తి మృతదేహం (Dead body)లభించడం స్థానికంగా కలకలం రేపింది. ట్రాఫిక్ బూత్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.