Balanagar FlyOver | బాలానగర్ ఫ్లైఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ పేరు.. ఉత్తర్వులు జారీ
Balanagar FlyOver | భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బాలానగర్‌లోని ఫ్లైఓవర్‌కు ఆయన గౌరవార్థంగా బాబు జగ్జీవన్ రామ్ పేరుతో నామకరణం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Balanagar FlyOver | సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ) : భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బాలానగర్‌లోని ఫ్లైఓవర్‌కు ఆయన గౌరవార్థంగా బాబు జగ్జీవన్ రామ్ పేరుతో నామకరణం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప నాయకుడి సేవలు భావితరాలకు తెలిసి, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

