సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాలకు అవార్డు
ఈఎస్ఐసీ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభ చాటుతున్న ఈఎస్ఐసీ వైద్య కళాశాలలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
అమీర్‌పేట్, ఫిబ్రవరి 27: ఈఎస్ఐసీ 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభ చాటుతున్న ఈఎస్ఐసీ వైద్య కళాశాలలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పోటీల్లో సనత్‌నగర్ ఈఎస్ఐసీ ద్వితీయ స్థానంతో రన్నరప్‌గా నిలిచింది. ఈ మేరకు ఫిబ్రవరి 24న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా ఈ రన్నరప్ షీల్డ్‌ను సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాల డీన్ డాక్టర్ మాధురి శ్రీష్ కాటే అందుకున్నారు. మంగళవారం సనత్‌నగర్ ఈఎస్ఐసీలో జరిగిన ఓ కార్యక్రమంలో సనత్‌నగర్ ఈఎస్ఐసీ సాధించిన రన్నరప్ షీల్డ్ వివరాలను డీన్ డాక్టర్ మాధురి కాటే వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

