Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Murder | మీర్పేట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అనిత (35)ను దుండగులు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చారు.
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య కలకలం రేపుతోంది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చారు. మీర్పేట్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.
దత్తునగర్లోని శ్రీలక్ష్మి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అనిత (35)ను దుండగులు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హతమార్చారు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసిన పిల్లలు తమ తండ్రికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
ఇటీవలే మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యల కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Read Also :
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- assailants
- Hyderabad
- murder
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
భోజనం చేద్దామన్నఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. ధాన్యం కొంటే చాలు..! నేనే 10 మందికి పెడతానని రైతు సమాధానం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

