Hyderabad | ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తమ అతిపెద్ద క్యాంపస్ కార్యాలయాన్ని హైదరాబాద్ నానక్రామ్గూడలో ఏర్పాటు చేసింది. ప్రభుత్వం 11 రోజుల్లోనే అనుమతులు ఇచ్చింది. 9.5 ఎకరాల విస్తీర్ణం.. 30 లక్షల చదరపు అడుగుల స్థలం.. 15 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు.
ఇది అమెరికా వెలుపల అమెజాన్ సొంతంగా నెలకొల్పిన క్యాంపస్ కావడం విశేషం. ఈ సంస్థలో 15,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నది.