ఆమనగల్లు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్దే
ఆమనగల్లు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రజినిసాయిచంద్, రా్రష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. 5వ వార్డులో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పాపిశెట్టి రాముకు మద్దతుగా సోమవారం నిర్వహించిన ప్రచారంలో వారు పాల్గొని బీఆర్ఎస్ హయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
- రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజిని సాయిచంద్
ఆమనగల్లు, ఫిబ్రవరి 9: ఆమనగల్లు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ పార్టీదే అని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆమనగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి రజినిసాయిచంద్, రా్రష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. 5వ వార్డులో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పాపిశెట్టి రాముకు మద్దతుగా సోమవారం నిర్వహించిన ప్రచారంలో వారు పాల్గొని బీఆర్ఎస్ హయంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించారాని ఒకసారీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించలన్నారు. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

