ఏసీబీకి పట్టుబడ్డ అసోసియేట్ డీన్ గోవర్ధన్
ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో మంగళవారం సాయంత్రం అసోషియేట్ డీన్ గోవర్ధన్ రూ.లక్ష నగదుతో పట్టుబడ్డట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు.
- ఎల్బీనగర్ ఇంట్లో కొనసాగుతున్న సోదాలు
- సీడ్స్లైసెన్స్కు రూ. 1.25 లక్షల డిమాండ్
వ్యవసాయ యూనివర్సిటీ, ఏప్రిల్ 7: ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో మంగళవారం సాయంత్రం అసోషియేట్ డీన్ గోవర్ధన్ రూ.లక్ష నగదుతో పట్టుబడ్డట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు. గత ఏడాది ఓ సీడ్ కంపెనీ పర్మిషన్‌కు గోవర్దన్‌ను సంప్రదించగా 1.25లక్షలు డిమాండ్ చేశారు. అడ్వాన్స్‌గా రూ.25వేలు, అనంతరం రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.
సీడ్స్ కంపెనీకి పర్మిషన్ వచ్చింది, మిగతా డబ్బులు ఇవ్వాలని పదేపదే ఫోన్లో వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రూ.లక్ష నగదుతో కళాశాలలోని తన చాంబర్లో తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గోవర్ధన్ కుటుంబసభ్యుల పేర ఓ కంపెనీ ఉందని, అలా తమకు పరిచయాలున్నాయని బాధిత సభ్యులతో నమ్మబలికారు. వీసీ జానయ్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎల్బీనరగ్ గోవర్ధన్ స్వంత ఇంట్లో కూడా ఏక కాలంలో ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

