హైదరాబాద్ : నగరంలోని(Hyderabad) మలక్పేట చౌరస్తాలో(Malakpet square) కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిన(Transformer exploded) సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.