Home
Hyderabad
A Spiritual Gathering Was Held At The Function Hall Of Ahmednagar Khaza Mansion On Thursday
నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్సే
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని నాంపల్లి నియోజకవర్గం అహ్మద్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జకీఉల్లాఖాన్ పిలుపునిచ్చారు. గురువారం అహ్మద్‌నగర్ ఖాజా మాన్షన్ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
- రాంగోపాల్‌పేట, హైదర్‌నగర్, అహ్మద్‌నగర్‌లో ఆత్మీయ సమ్మేళనాలు
- పాల్గొన్న మంత్రి తలసాని, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ
మెహిదీపట్నం, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ పటిష్టతకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని నాంపల్లి నియోజకవర్గం అహ్మద్‌నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జకీఉల్లాఖాన్ పిలుపునిచ్చారు. గురువారం అహ్మద్‌నగర్ ఖాజా మాన్షన్ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జకీఉల్లాఖాన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, పింఛన్లు, మైనార్టీలకు రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని జకీఉల్లాఖాన్ సూచించారు. కార్యక్రమంలో నేతలు మజహర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

