దూసుకొచ్చిన మృత్యువు
రోడ్డు దాటేందుకు వేచి ఉన్న వారిపైకి అతివేగంగా వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాతంరాయి గ్రామానికి చెంది న సుమ(55), చిలకమర్రి సువర్ణ(65) కూలీ పనికి వెళ్లి.. ఇంటికి వెళ్లేందుకు గురువారం ఉద యం స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డు దాటేందుకు వేచి ఉన్నారు.
శంషాబాద్ రూరల్, జూలై 9 : రోడ్డు దాటేందుకు వేచి ఉన్న వారిపైకి అతివేగంగా వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాతంరాయి గ్రామానికి చెంది న సుమ(55), చిలకమర్రి సువర్ణ(65) కూలీ పనికి వెళ్లి.. ఇంటికి వెళ్లేందుకు గురువారం ఉద యం స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డు దాటేందుకు వేచి ఉన్నారు.
ఇంత లో కర్ణాటక నుంచి మిర్చిలోడ్తో వస్తున్న వాహనం అతివేగంగా వచ్చి ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్టాండ్‌లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో సుమ, సువర్ణ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

