MNC company | ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
MNC company | మల్టీ నేషనల్ కంపెనీల్లో(MNC) ఉద్యోగాలు ఇప్పిస్తామనని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని సైబర్ క్రైం డీసీపీ కవిత(DCP Kavitha) తెలిపారు.
హైదరాబాద్ : మల్టీ నేషనల్ కంపెనీల్లో(MNC) ఉద్యోగాలు ఇప్పిస్తామనని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని సైబర్ క్రైం డీసీపీ కవిత(DCP Kavitha) తెలిపారు. ఓ నిందితుడు ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(Ericsson Global India Private Limited) కంపెనీలో బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్‌గా(Business Intelligence Analyst) ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పవన్ అనే వ్యక్తి వద్ద రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేశాడని చెప్పారు.
డబ్బులు తీసుకొని నిందితుడు నకిలీ ఆఫర్ లెటర్‌ను పవన్‌కు పంపాడు. లెటర్ తీసుకొని ఉద్యోగం కోసం పవన్ సదరు కంపెనీకి వెళ్లగా అది నకిలీ లెటర్ అని తేలడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారని డీసీపీ తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

