Attack | అడిగిన చోట బస్సు ఆపలేదని కండక్టర్‌పై దాడి
Attack | ఓ ప్రయాణికుడు తాను అడిగిన చోట బస్సు ఆపలేదని కండక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ –అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది.
Attack | ఆర్టీసీ డ్రైవర్లు సాధారణంగా బస్సులను బస్‌స్టాప్ దగ్గర ఆపుతుంటారని తెలిసిందే. అయితే కొన్ని సార్లు బస్‌స్టాప్ లేకున్నా ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు చేయి పైకెత్తితే బస్ స్టాప్ లేని చోట కూడా బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుంటారు. కొన్ని సార్లు మాత్రం డ్రైవర్లు ఎవరినీ లెక్కచేయకుండా వెళ్లిపోతుంటారు. ఓ ప్రయాణికుడు తాను అడిగిన చోట బస్సు ఆపలేదని కండక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ –అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది.
మురళీ సింగ్ అనే ప్రయాణికుడు హైదరాబాద్ –అల్వాల్ ప్రాంతంలో కంటోన్మెంట్ డిపోకు చెందిన 23T బస్సులో ప్రయాణిస్తూ.. తాను అడిగిన చోట బస్సు ఆపలేదని బస్సు కండక్టర్‌పై కడెంతో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతున్న మురళీసింగ్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also :
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్‌లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

