Hyderabad | ఎస్వోటీ కానిస్టేబుళ్లపై తల్వార్తో దాడి
Hyderabad | నగరంలోని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విచారణకు వెళ్లిన ఇద్దరు ఎస్వోటీ కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని వ్యక్తి తల్వార్తో దాడి చేశాడు. దీంతో రాజు అనే కానిస్టేబుల్కు ఛాతీలో
హైదరాబాద్ : నగరంలోని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విచారణకు వెళ్లిన ఇద్దరు ఎస్వోటీ కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని వ్యక్తి తల్వార్తో దాడి చేశాడు. దీంతో రాజు అనే కానిస్టేబుల్కు ఛాతీలో తీవ్ర గాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్ వినయ్ను తలపై కొట్టాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఇద్దరు కానిస్టేబుల్స్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజు, వినయ్ ఇద్దరూ మాదాపూర్ ఎస్వోటీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. తల్వార్తో దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

