Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 94 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.