Home
Hyderabad
4 Students Injured After Car Crashes Into Divider At Hyderguda Old Mla Quarters In Hyd
సైకిల్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు..
Old MLA quarters | హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA quarters) వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సైకిల్‌ను తప్పించబోయిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
హైదరాబాద్: నగరంలోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA quarters) వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సైకిల్‌ను తప్పించబోయిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గాంధీ దవాఖానకు తరలించారు. గాయపడినవారంతా ఇంజినీరింగ్ విద్యార్థులని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తారు. విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

