సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతుండడంతో మళ్లీ ఉక్కపోత తప్పడం లేదు.
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35.2డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.4డిగ్రీలు, గాలిలో తేమ 54శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.