NIMS Raids | నిమ్స్ లో అవినీతి ఆరోపణలు.. ఒకేసారి మూడు శాఖల అధికారుల సోదాలు
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలోని రికార్డ్లను ఏసీబీ అధికారుల టీం తనిఖీలు చేస్తోంది. మరోవైపు నిమ్స్ క్యాంటీన్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తున్నారు.
NIMS Raids | పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రిలో ఏకకాలంలో మూడు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ శాఖల అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలోని రికార్డ్లను ఏసీబీ అధికారుల టీం తనిఖీలు చేస్తోంది. మరోవైపు నిమ్స్ క్యాంటీన్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తున్నారు.
సర్జికల్ స్టోర్‌లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డీఎస్పీ లక్ష్మీ కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది ఏసీబీ అధికారుల బృందం నిమ్స్ పరిపాలనా విభాగంలో రికార్డులను పరిశీలించింది. సర్జికల్ స్టోర్‌లో నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్లు మందులు, వైద్య పరికరాల స్టోరేజీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Raids | నిమ్స్ లో అవినీతి ఆరోపణలు.. ఒకేసారి మూడు శాఖల అధికారుల సోదాలు
Josh Inglis: ఆసీస్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు
‘కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు’
cow slaughter case | గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు.. హిందూ గ్రంథాలను ప్రస్తావించిన గుజరాత్ కోర్టు
‘టేకులపల్లి, గుండాల, ఇల్లెందు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

