e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home టాప్ స్టోరీస్ 07-04-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

07-04-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

07-04-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ఇత‌రుల‌కు ఇబ్బందిని క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మీరు చేసే ప్ర‌తి ప‌నిలో వ్య‌తిరేక ఫ‌లితాలు క‌లుగ‌కుండా జాగ్ర‌త్త అవ‌సరం. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ధైర్యసాహ‌సాల‌తో నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు.

వృష‌భం: విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భం అవుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌కూడ‌దు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. వృత్తి, ఉద్యోగ‌రంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం.

మిథునం: వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుపుతారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ర‌హ‌స్య శ‌త్రువుల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం ప‌నికిరాదు.

క‌ర్కాట‌కం: ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. పక్క‌దోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌కూడ‌దు. క్రీడాకారుల‌కు, రాజ‌కీయ రంగాల్లోని వారికి మాన‌సిక ఆందోళ‌న త‌ప్ప‌దు. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది.

సింహం: రాజకీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ఇత‌రుల‌కు ఉప‌క‌రించే ప‌నులు చేప‌డ‌తారు. గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు.

క‌న్య‌: నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. సంఘంలో అప్ర‌తిష్ట రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వ‌డంతో ఇబ్బంది ప‌డ‌తారు. దైవ‌ద‌ర్శ‌నానికి ప్ర‌య‌త్నిస్తారు. రుణ‌ప్ర‌యాత్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. సోద‌ర వైరం క‌లిగే అవ‌కాశం ఉంటుంది.

తుల‌: నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చ‌ర్చ‌లు, స‌ద‌స్సులు మిమ్మ‌ల్ని ఆక‌ర్షిస్తాయి. మ‌నోధైర్యాన్ని క‌లిగి ఉంటారు. శుభ‌వార్త‌లు వింటారు.

వృశ్చికం: ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. బంధు, మిత్రుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

ధ‌నుస్సు: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేయ‌డానికి వెనుకాడ‌రు. రుణ బాధ‌లు తొల‌గిపోతాయి. శత్రుబాధ‌లు ఉండ‌వు.

మ‌క‌రం: బంధు, మిత్ర విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. మాన‌సిక ఆందోళ‌న అధిక‌మ‌వుతుంది. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. నూత‌న కార్యాల‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తారు.

కుంభం: గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోపం ఉండ‌దు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గడుప‌వ‌ల‌సి వ‌స్తుంది. బంధు మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వహించాలి. శారీర‌కంగా బ‌ల‌హీనుల‌వుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మీనం: స్త్రీల మూల‌కంగా లాభాలు ఉంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ‌ ‌

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

జైలుపై దాడి.. 1800 మంది ఖైదీలు ప‌రారీ
ఆస్ట్రాజెనికా టీకా.. బ్ల‌డ్ క్లాటింగ్‌కు లింకు నిజ‌మే..
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
సీబీఐ విచార‌ణ ర‌ద్దు చేయండి.. సుప్రీంకు అనిల్ దేశ్‌ముఖ్‌
వచ్చే 4 వారాలు కీలకం
నీతి ఆయోగ్‌లో నల్లగొండవాసి
Advertisement
07-04-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement