Acid Refulx | గత కొన్నేండ్లుగా మన జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దానికి అనుగుణంగా మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. నిత్యం ఒకే సమయానికి ఆహారం తీసుకునే అలవాటు లేకుండా పోతున్నది. పార్టీల పేరుతో స్పైసీ ఫుడ్స్, స్వీట్స్, ఆల్కహాల్ తీసుకుంటున్నాం. వీటి కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యాసిడ్ రిఫ్లక్స్. కడుపులో యాసిడ్ అన్నవాహికలోకి తిరిగి వచ్చి కణజాలాన్ని చికాకు పెట్టించడంతో పాటు ఛాతీలో అసౌకర్యంగా మండించే అనుభూతియే.. యాసిడ్ రిఫ్లక్స్.
లక్షణాలిలా ఉంటాయి..
ముఖ్య కారణాలివీ..
వీటిని దూరంగా పెడదాం..
ఇలా దూరం చేసుకుందాం..
వారానికి రెండు సార్ల కంటే ఎక్కువగా గుండెల్లో మంటగా అనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. ఛాతీలో నొప్పికి, గుండెల్లో నొప్పికి తేడాలు గమనిస్తూ ఉండాలి. సరైన సమయంలో అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా అదనపు ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.