న్యూఢిల్లీ : రుచి విషయంలో రాజీ పడకుండా ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలని మనలో చాలా మంది కోరుకుంటారు. అటువంటి వారు రాత్రి సమయంలో హెల్ధీ డిన్నర్ కోసం ఎనిమిది రకాల ఆహార పదార్ధాలను ఎంచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
డిన్నర్ విషయంలో పోషకాలు, ఫైబర్‌తో పాటు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను తీసుకోవడం మేలని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలతో పాటు ఆరోగ్యకర కొవ్వులను మితంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
స్టఫ్డ్ స్వీట్ పొటాటో
డిన్నర్ సలాడ్
బ్రౌన్ రైస్ పాస్తా
రోస్టెడ్ చికెన్
బేక్డ్ సాల్మన్
వెర్మిసెల్లి చికెన్ బిర్యానీ
ఓట్స్ ఇడ్లీ
వెజ్ సూప్