Stuffed Chicken Snacks : ప్రతిరోజూ సమయం ఏదైనా గరం ఛాయ్ గొంతు దిగనిదే మనలో చాలా మందికి కిక్ దొరకదు. ఇక వింటర్లో అయితే ఛాయ్ లేని సాయంత్రాలను ఊహించలేం. స్నేహితులు, కుటుంబసభ్యులతో ముచ్చటిస్తూ టీని ఎంజాయ్ చేయడంతో పాటు సాయంత్రాలు స్నాక్స్‌నూ ఆస్వాదిస్తుంటారు. గరం ఛాయ్‌కు తోడు వేడివేడి స్నాక్స్ కాంబినేషన్ తోడైతే ఆ టేస్టే వేరంటూ ఎంజాయ్ చేస్తుంటారు.
వెజ్, నాన్ వెజ్ స్నాక్స్‌నూ టీ టైంలో ట్రై చేస్తుంటారు. ఇక రెగ్యులర్ చికెన్ స్నాక్స్ కాకుండా స్టఫ్డ్ ఐటెమ్స్ ఈవెనింగ్ టీం టైమ్‌కు అనువుగా ఉంటాయి. టీతో పాటు ఇలాంటి చికెన్ స్టఫ్ తీసుకోవడం ద్వారా టేస్టీ రెసిపీలను ఎంజాయ్ చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన ప్రొటీన్లు సమకూరి శక్తిని అందిస్తాయి. ఇక ఈవెనింగ్ టీతో పాటు ఈ రెసిపీలను ఆస్వాదించండి..
స్టఫ్డ్ చికెన్ మిర్చి పకోడా
స్టఫ్డ్ చికెన్ చీజ్ కబాబ్
స్టఫ్డ్ మఖ్మలి చికెన్ టిక్కా
స్టఫ్డ్ చికెన్ సాసేజ్
స్టఫ్డ్ ఫ్రైడ్ చికెన్
Read More :