Pregnant after 40 | నలభైలలో పిల్లలు పుట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Pregnant after 40 | ఆహార విధానంలో లోపాలు, జీవనశైలి ప్రభావాలు.. మాతృత్వాన్ని కూడా దూరంచేస్తాయి. అందులోనూ నలభైలలో తల్లిదండ్రులు కాబోతున్న వారిలో రకరకాల అపోహలు, అనుమానాలు ఉంటాయి.
› ఆహారపు అలవాట్లకు, సంతానసాఫల్యానికి సంబంధం లేదని అనుకుంటారు. ఇది పొరపాటు.
› మద్యం, సిగరెట్ తదితర దురలవాట్లకు, సంతానలేమికి విడదీయరాని అనుబంధం ఉంది.
› క్రమపద్ధతి లేని నిద్ర, ఒత్తిడిలాంటివి లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.
› చక్కని వ్యాయామం సంతాన సాఫల్యతకు ఎంతగానో దోహదపడుతుంది. పిల్లలు పుట్టకపోవడానికి అధిక బరువు ఓ కారణం కావచ్చు.
› ముప్పైలతో పోల్చుకుంటే నలభైలలో తల్లిదండ్రులిద్దరిలోనూ సంతాన సాఫల్య రేటు తగ్గిపోతుంది. అందుకే ఈ సమయంలో పిల్లలు కావాలనుకునే వారు జీవనశైలిని సరిచేసుకోవాలి.
› ప్రొటీన్లు అధికంగా ఉండే పప్పుధాన్యాలు, చిక్కుళ్లు, చేపలు తదితరాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. సంక్లిష్ట కార్బొహైడ్రేట్లను కలిగిన తృణధాన్యాలు, పీచు పదార్థాలు కూడా శరీరానికి అవసరం. ఇవికాకుండా సంతృప్త కొవ్వులు, ఫోలేట్, ఇనుము అధిక మొత్తంలో ఉండే ఆహారంతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే పండ్ల్లు, కూరగాయలు ఇష్టంగా తినాలి.
Read More :
Pre eclampsia | గర్భిణుల్లో ఈ సమస్య అంత ప్రాణాంతకమా? దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?”
“ఆస్తమా ఉన్న మహిళలకు ఆ టైమ్ చాలా డేంజర్.. ప్రాణాలు కూడా పోవచ్చట!!”
Pregnancy doubts | ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువైతే ఆడపిల్ల పుడుతుందా?”
ఎలాంటి సందర్భాల్లో గర్భసంచిని శాశ్వతంగా తీసేయాల్సి వస్తుంది?”
గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన స్వీయ అనుభవం ఇది”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

