Mouth Fresheners : శారీరక ఆరోగ్యానికి నోటి పరిశుభ్రత కీలకంగా చెబుతుంటారు. నోటి నుంచి దుర్వాసన సమస్యతో మనలో చాలా మంది తరచూ మౌత్ ఫ్రెషనర్స్ను ఆశ్రయిస్తుంటారు.
అయితే మన కిచెన్లోనే తాజా శ్వాసను అందించి నోటిని సహజంగా శుభ్రపరిచే ఔషధ పదార్ధాలు ఉన్నాయనే విషయం పట్టించుకోరు. పలు ఔషధాల నుంచి మసాలా దినుసుల వరకూ సహజసిద్ధమైన మౌత్ ఫ్రెషనర్స్గా ఉపయోగపడటమే కాకుండా మన వంటింట్లో సిద్ధంగా అందుబాటులో ఉంటాయి.
ఇవి శ్వాసను తాజాగా ఉంచడంతో పాటు మెరుగైన నోటి పరిశుభ్రతకు ఉపయోగపడతాయి. ఇక సహజసిద్ధమైన తొమ్మిది మౌత్ ఫ్రెషనర్స్ను పరిశీలిస్తే..
పుదీనా
ధనియాలు
నిమ్మ
ఆరెంజ్
లవంగం
సోంప్
యాలకులు
క్యారెట్స్
బేకింగ్ సోడా
Read More :