Omega 3 Deficiency | ఆరోగ్యానికి మెగా బూస్ట్ : ఒమెగా 3 ఆమ్లాలు లోపిస్తే ఏం జరుగుతుందంటే..!
Omega 3 Deficiency | ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో కీలకం. మెదడు, గుండె పనితీరుకు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అవసరం.
Omega 3 Deficiency | ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి ఎంతో కీలకం. మెదడు, గుండె పనితీరుకు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అవసరం. కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలను నివారించి రోజంతా చురుకుగా ఉండేందుకూ ఒమెగా 3 ఆమ్లాలు కీలకంగా పనిచేస్తాయి.
గర్భిణీ స్త్రీలు తగినంత ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తీసుకుంటే పిల్లల్లో మెదడు చురుకుగా ఉండటంతో పాటు మెరుగైన కమ్యూనికేషన్స్, సోషల్ స్కిల్స్ ప్రేరేపిస్తాయి. శాకాహారుల్లో ఒమెగా-3 లోపం తలెత్తడం సహజం. ఇతర పోషకాహార లోపాన్ని భర్తీ చేయడంలో చూపిన ఆసక్తితో పోలిస్తే ఒమెగా 3 ఆమ్లాల లోపాన్ని పెద్దగా పట్టించుకోరు.
అయితే ఒమెగా-3 లోపంతో పలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఫ్యాటీ ఆమ్లం లోపిస్తే కుంగుబాటు, చర్మ, కేశ సమస్యలు, కండరాల నొప్పులు, కండ్లు పొడిబారటం, తీవ్ర అలసట, నీరసం, నిస్సత్తువ వంటి ఇబ్బందులు, లక్షణాలు వేధిస్తాయి. ఇక సాల్మన్ చేపలు, అవిశె గింజలు, చియా సీడ్స్, వాల్నట్స్, సోయాబీన్స్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి ఆహార పదార్ధాల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి.
Read More :
farmers protest | నిరసనలో పాల్గొన్న వృద్ధ రైతు గుండెపోటుతో మృతి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

