Dry Coconut | ఎండు కొబ్బరి తింటే ఎన్ని లాభాలో.. మరి మీరూ ట్రై చేయండి
Dry Coconut | ప్రకృతిలో సహజంగా లభించే పండ్లు, కూరగాయలతో ఎన్ని లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వాటి ఉపయోగం తెలిస్తే మాత్రం కచ్ఛితంగా వాటిని పాటించి ఆరోగ్యాన్ని పెంచుకోవాల్సిందేనని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ప్రకృతిలో సహజంగా లభించే పండ్లు, కూరగాయలతో ఎన్ని లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వాటిలో కొన్నింటిని చూస్తే కొందరు వాటి నుంచి దూరంగా ఉండడమే వారికి ఇష్టం. కాని వాటి ఉపయోగం తెలిస్తే మాత్రం కచ్ఛితంగా వాటిని పాటించి ఆరోగ్యాన్ని పెంచుకోవాల్సిందేనని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అలసిన ప్రాణానికి బూస్టునిచ్చే కొబ్బరి నీళ్లే కాకుండా ఎండు కొబ్బరి (Dry Coconut) వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఎండుకొబ్బరిని ఉదయం వేళ ఖాళీ కడుపుతో తింటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్(Antioxidants) , మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ బి వంటి విటమిన్లు దండిగా ఉంటాయి . ఫైబర్(Fiber) కూడా అధికంగా ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుకు ఎండు కొబ్బరి ఎంతగానో సహాయ పడుతుంది .

ఉదయమే ఇడ్లీ, వడ, ఉప్మా, పూరి బదులు అప్పుడప్పుడూ ఎండుకొబ్బరిని తినే అలవాటు చేసుకుంటే మెదడు(Brain), గుండె (Heart) పనితీరులో మార్పును గమనించవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు ఎండు కొబ్బరిని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గి్ంచుకోవచ్చని సూచిస్తున్నారు.
మహిళలకు దివ్యవౌషధం…

ఎండు కొబ్బరి వినియోగం వల్ల మరో ఉపయోగం ఏమిటంటే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంతో పాటు ఆక్సిడేషన్ ఒత్తిడిని తగ్గి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. రక్తహీనతను దూరం చేసి హిమోగ్లోబిన్‌ని కూడా పెంచే గుణం ఎండుకొబ్బరిలో ఉందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. బీపీని కంట్రోల్ చేయగల సత్తా ఎండు కొబ్బరికేఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

